రాష్ట్రంలోని కార్మికులంతా అల్లల్లాడిపోతున్నారు…ఎక్కడాలేని దయనీయ పరిస్థితులు ఏపీలోనే ఉన్నాయి…తొట్ట తొలిసారి మేడే రోజు కార్మికులంతా పస్తులుంటున్నారు…దీనికి కారణం…సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే…! ఇవీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు అవాకులూ చవాకులూ…! దీంతో కార్మికుల సంగతేమో కానీ, అధికారానికి దూరమై తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లల్లాడిపోతున్నారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బోండ ఉమా విజయవాడకు సెంట్రల్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా సొంత అభివృద్ధిపైనే దృష్టిపెట్టి..గత ఎన్నికల్లో […]