సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లు మాములే కానీ కొన్ని కాంబినేషన్లు మాత్రం అనూహ్యమైన ఫలితాలు అందుకుంటూ ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంటాయి. అలాంటిదే మీరు ఇక్కడ చూస్తున్న ఫోటో. గుర్తుపట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. హీరో నందమూరి బాలకృష్ణ – దర్శకుడు కోడి రామకృష్ణ – నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి. వీళ్లది గోల్డెన్ కాంబో అని చెప్పొచ్చు. గోపాల్ రెడ్డి అంటే బాలయ్యే గుర్తొచ్చే స్థాయిలో ఈ కలయిక ఇలా కుదిరింది. మొదటిసారి ఈ టీమ్ […]