కరోనా వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. లాక్ డౌన్ ఒకవైపు, వ్యాధి సోకిన వారికి వైద్యం మరోవైపు. అసలు ఈ వ్యాధి మన గడపవరకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మూడునెలలు వృధా చేశాం. అది వేరే విషయం. ఎందుకో కానీ భారత దేశంలో వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండే పద్దతి చాలా యేళ్ళుగా లేదు. దురదృష్టవశాత్తు వ్యాధులను సామాజిక రుగ్మతలుగా చూడడం అలవాటు చేసుకున్నాం. వాటిని గోప్యంగా దాచుకుని తీరా అవి […]