ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2004-2014 వరకు యు.పి.ఏ ప్రభుత్వ ఆరోగ్య సలహాదారుడిగా విశేష సేవలదించిన డాక్టర్ కొల్లి శ్రీనాధ్ రెడ్డీ ని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అడ్వైజర్ గా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మరో రెండు రోజులో శ్రీనాధ్ రెడ్డి ముఖ్యమంత్రి […]