రాబిన్ హుడ్ స్టైల్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన కొండవీటి దొంగ అప్పట్లో సూపర్ హిట్ మూవీ. ఒళ్లంతా నల్ల బట్టలు వేసుకుని, ముఖానికి ముసుగు, తిరగడానికి గుర్రం, వెనుకగా వచ్చే కుక్క ఇలా ఈ సెటప్ అప్పట్లో చాలా కొత్తగా అనిపించింది. ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీలయ్యారు. 1990లో వచ్చిన ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్. అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటో చూద్దాం. ముందు కొండవీటి దొంగకు అనుకున్న […]