కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తికి అడ్డుకట్ట వెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో లాక్ డౌన్ పొడిగింపు విషయంలో ఇప్పటివరకు కెంద్రం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడంతో దీనిపై కెంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబుతుందనే అంశంపై మీడియాలో రక రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈనేపధ్యంలో గత శనివారం అన్ని రాష్ట్రాలు, కెంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఒకరిద్దరు […]