తహసీల్దార్ను దూషించిన కేసులో పరారిలో ఉన్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూర రవికుమర్ ఈ రోజు ప్రత్యక్షమయ్యారు. శ్రీకాకుళం జిల్లా పొందుగుల పోలీసులకు కూన రవికుమర్ లొంగిపోయారు. కేసు నమోదైనప్పటి నుంచి గత నాలుగు రోజులుగా పరారిలో ఉన్న ఆయన బుధవారం పొందుగుల పోలీస్ స్టేషన్ వద్ద ప్రత్యక్షమయ్యారు. కూన రవికుమార్ స్టేషన్కు వచ్చే ముందుగానే తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్లుగా ఉన్నారు. ఆయన స్టేషన్కు వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున ఆయన అనుచరులు స్టేషన్ […]
తెలుగుదేశంపార్టీ హయాంలో విప్ గా పనిచేసిన ఆముదాలవలస మాజీ ఎంఎల్ఏ కూన రవికుమార్ చాలా ఓవర్ చేస్తున్నట్లే ఉంది. అధికారంలో ఉన్నపుడు ప్రజా ప్రతినిధులు లేకపోతే నేతల ఓవర్ యాక్షన్ చేశారంటే ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. అధికారంలో ఉన్నపుడు కొందరు ఓవర్ యాక్షన్ చేయటం మామూలే. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే దూకుడుగా వెళుతున్నాడంటే ఏమిటర్ధం ? తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో ఓ చెరువులో అక్రమంగా మట్టి తీస్తున్న కూన అనుచరులను ఎంఆర్వో […]
కూన రవికుమార్…ఈ ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యేని ఉత్తరాంధ్ర చింతమనేని అనొచ్చేమో…! యాదృచ్చికంగా రవి సైతం చింతమనేని తరహాలో విప్ పదవిని వెలగబెట్టి…అధికారులపై దమనకాండ కొనసాగించిన వాడే కావడం గమనార్హం. కాగా, కొన్ని రోజులుగా కూన రవి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే తన స్థాయి దాటి మాట్లాడుతున్నాడా అనే అనుమానం కలుగుతోంది. నవ్వుకొనే విమర్శలా… కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సరైన విజన్ లేదు…అందుకే కరోనా కేసులు పెరిగిపోతున్నాయి అంటూ కూన రవి ప్రభుత్వంపై […]