రాష్ట్రంలో కరోనా విపత్తును ఎదుర్కోవడానికి ఆర్థిక సహాయం అందించేందుకు అనేక సంస్థలు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా అనంతపురంలో ఏర్పాటైన దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ రూ. 2 కోట్ల సాయాన్ని ప్రభుత్వానికి ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి చెక్ను అందజేశారు. ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ఎల్లప్పడూ సిద్ధంగా ఉంటామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సరిగ్గా రెండు నెలల కిందట ఏపీ నుంచి కియా తరలిపోతోందంటూ విపక్షాలు […]