మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 మంది వలస కూలీలు మృతి చెందారు.ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఛత్తీస్ ఘడ్ మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు. చనిపోయిన వారిలో కొందరు మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు. శుక్రవారం ఉదయం 5.15 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. కర్మాడ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని […]