నిన్న ఐడ్రీం ఉటంకించినట్టుగానే అల్లు అర్జున్ 20కి పుష్ప టైటిల్ ని ఫిక్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇవాళ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఈ కానుక ఇచ్చారు. నిజానికి బన్నీ 19 సినిమాల కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి టైటిల్ పెట్టలేదు. పుష్ప అనేది సౌండింగ్ ప్రకారం అమ్మాయి పేరు. అందులోనూ ఇది హీరోయిన్ రష్మిక మందన్న క్యారెక్టర్ నేమ్ అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరి అల్లు అర్జున్ […]