మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు అరెస్ట్పై ఉదయం నుంచి నానా హంగామా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు నాలుక కరుచుకునే పరిస్థితికి వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఉదయం నుంచి నానా యాగీ చేసిన చంద్రబాబు అండ్ టీంకి చెంపచెల్లుమనిపించేలా అచ్చెం నాయుడు సమాధానం ఇచ్చారు. ఉదయం నుంచి చంద్రబాబు చేసిన రచ్చ గురించి తెలిసి అన్నారో లేదా తెలియక అన్నారో గానీ అచ్చెం నాయుడు తన వ్యవహారంలో వాస్తవాలు చెప్పారు. విజయవాడ ఏసీబీ […]