వచ్చే జూన్ 30 న పదవీ విరమణ చేయాల్సిన ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించమని ఏపీ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసినప్పుడు ఎందుకు ఫలానా అధికారిని పొడిగించమని లేఖ రాసేంతగా ప్రభావితమయ్యే పనితీరు నీలం సాహ్ని ఎం కనపరిచిందా అని విశ్లేషకులు ఆలోచనలో పడ్డారని చెప్పొచ్చు . జగన్ తీరుతో వేగలేకపోతున్న సీఎస్ సెలవు పై వెళ్లబోతుంది అని ప్రచారం చేసిన టీడీపీ నేతలు కూడా ఈ ఘటనతో […]