ఆంద్రప్రదేశ్లో రేపటితో 2019-20 విద్యా సంవత్సరం ముగుస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే వార్షిక పరీక్షల నిర్వహణ కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాధ్యపడలేదు. కానీ లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మే 3 వరకు సెలవులను పొడగించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు, పాఠశాల విద్యా కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఒక సర్య్యూలర్ జారీ చేశారు. మే నెల 3వ […]