’ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రయిన ఆరు నెలల్లోగా అమల్లోకి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే’. ’గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత స్పీడుగా హామీల అమలు మొదలుపెట్టలేదు. ఏదో ఒకటో రెండో సంతకాలు చేశారంతే’. ’కానీ జగన్ మాత్రం మొత్తం నవరత్నాల హామీలనే ఆరుమాసాల్లో అమల్లోకి తెచ్చేశాడు’. పై వ్యాఖ్యలు చదివిన తర్వాత సాక్షి టివిలో జరిగిన చర్చా కార్యక్రమంలో చేసిందని అనుకుంటే పొరబాటు పడినట్లే. సాక్ష్యాత్తుగా జగన్మోహన్ రెడ్డే ఎల్లోమీడియాగా చెబుతున్న ఏబిఎన్ ఛానల్ వినిపించిన వ్యాఖ్యలు. […]