కరొనా వైరస్ (కొవిడ్-19) మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఈ వైరస్ బారిన పడకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవాలని యువత పెద్ద ఎత్తున గూగుల్ ని ఆశ్రయిస్తున్నారు.గూగుల్ లో ఉన్న ఆర్టికల్స్ కోసం నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. ఈ వైరస్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరగడంతో కొందరు సైబర్ నేరగాళ్లకు దాన్ని ఒక అవకాశంగా మల్చుకోవడంతో కొందరు అమాయకులు ఈ సైబర్ నేరగాళ్ల వల లో పడుతున్నారు. కరొనా వైరస్ పేరుతో నకిలీ వెబ్ సైట్లను […]