ఒరే గాభరా పడకర్రా..మన ఎంపీ గారికి చెప్పి ఫండ్స్ తెప్పించి ఆ రోడ్డు వేయించేస్తాను… ఒక్క నెలాగండి ఆ స్కూల్ బిల్డింగ్ ఎంపితోనే ప్రారంభింపజేస్తాను. అలా అంటే ఎలా…ఎంపిగారు ఢిల్లీలో ఉన్నారు రాగానే వారంలోనే మరుగుదొడ్లు పూర్తి అవుతాయి…కల్వర్టు కూడా ఎంపితో చెప్పి చేయిస్తానులే ….ఇవీ గ్రామాలు, మండలాల్లో నాయకులకు ఉన్న ధీమా..భరోసా ..అవును ఎంపిల్యాడ్స్ అంటే జేబులో నేరుగా డబ్బులు ఉన్నట్లే.. ప్రతి ఎంపీకి ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్లు ఇస్తుంది.ఆ డబ్బును వారు […]