ఇప్పుడంటే సినిమాల్లో కామెడీ ఒక భాగంగా ఉంటోంది కానీ హాస్యాన్నే ఆధారంగా చేసుకుని అప్పట్లో చాలా సినిమాలు రూపొందేవి. రాజేంద్ర ప్రసాద్, నరేష్, చంద్ర మోహన్ లాంటి వాళ్ళు ఈ జానర్ వల్లే స్టార్ల స్థాయికి ఎదిగారు. అందులోనూ కుటుంబం మొత్తం హాయిగా నవ్వుకునే చిత్రాలే ఎక్కువగా చేసేవారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అండదండలు పుష్కలంగా ఉండేవి. జంధ్యాల గారి తర్వాత ఆయనకు తగ్గ శిష్యుడిగా తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరుచుకున్న ఈవివి సత్యనారాయణ గారు మన […]
మల్టీ స్టారర్ ని డీల్ చేస్తున్నప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్క హీరో అభిమానుల మనోభావాలు దెబ్బ తిన్నా వాటిని ఎదురుకోవడం అంత సులభంగా ఉండదు. 1993లో అలాంటిదే జరిగింది. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున-కృష్ణ కాంబినేషన్ లో మురళీమోహన్ గారు భారీ బడ్జెట్ తో వారసుడు తీశారు. ఇది మలయాళంలో వచ్చిన పరంపర(తెలుగులో అధిపతిగా డబ్ చేశారు), హిందిలో వచ్చిన ఫూల్ ఔర్ కాంటేలకు రీమేక్ గా రూపొందింది. వారసుడులో హీరొయిన్ నగ్మా, […]
బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపించడంలో మాస్ సినిమాలదే రాజ్యం అనుకుంటాం కాని సరైన రీతిలో తీసి ప్రేక్షకులను నవ్విస్తే కామెడీ మూవీస్ తోనూ కలెక్షన్లు కొల్లగొట్టవచ్చని నిరూపించిన దర్శకుల్లో జంధ్యాల గారిది అగ్ర స్థానం అయితే ఆ తర్వాత పేర్లలో ఈవివి సత్యనారాయణ గురించి చెప్పుకోవాలి. ఆయన డెబ్యు చెవిలో పువ్వు ఫ్లాప్ అయినా నిరాశ చెందకుండా ప్రేమ ఖైది అనే చిన్న సినిమాతో స్టార్లు లేకుండా లవ్ స్టొరీ తీసుకుని బ్లాక్ బస్టర్ […]