వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఎప్పుడూ లేనంత సానుకూల వాతావరణం ఏర్పడింది. జగన్, కేసీఆర్ లు పలు దఫాలుగా సమావేశమై అపరిష్కృత అంశాలపై చర్చించారు…ఒకరి పట్ల ఒకరు ఆత్మీయత ప్రదర్శించారు. ఐతే తాజాగా లాక్ డౌన్ అమలు, కరోనా కార్యాచరణలో తమ పనితీరు బాగుందని చెప్పుకొనే క్రమంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కర్నూలు, గుంటూరులను పోల్చడం వివాదాస్పదమవుతోంది. టీఎస్ ఆరోగ్య మంత్రి ఈటెల […]