పరిశ్రమలు, పెట్టుబడులపై గత ప్రభుత్వం మాదిరిగా తాను అబద్ధపు మాటలు చెప్పనని, నెలకో దేశం తిరగనని.. ఏదైతే చెబుతానో దానికి కట్టుబడి ఉంటానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏదైనా చెబితే ఆ మాటల్లో నిజాయతీ, నిబద్ధత ఉండాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ రోజు జరిగిన మన పాలన – మీ సూచన కార్యక్రమంలో సీఎం జగన్ గత ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలపై వ్యవహరించిన తీరును ఎండగట్టారు. సెటైర్లు వేశారు. 20 లక్షల కోట్ల […]