అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నది రైతులకు వర్తించే నానుడి. అలాంటి రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీరా చేతికి వచ్చే సమయంలో ఏర్పడే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్ చేసుకుందామంటే ధర ఉండదు, ధర ఉంటే కొనేవారు ఉండరు అన్నట్టుగా సాగుతోంది. చాలాకాలంగా దేశవ్యాప్తంగా రైతులకు ఇదే పెద్ద సమస్యగా ఉంటోంది. మద్ధతు ధర, గిట్టుబాటుధర అంటూ ప్రకటనలు కేవలం మాటలకే పరిమితం అయిపోతున్నాయి. ఇలాంటి సమయంలో రైతు సౌబాగ్యం కోసం ఏపీ […]