కరోనా వైరస్ దెబ్బకు కుదేలైన ప్రింట్ మీడియాను కేంద్రప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటి (ఐఎన్ఎస్) విజ్ఞప్తి చేసింది. కరోనా దెబ్బకు ప్రింట్ + ఎలక్ట్రానిక్ మీడియా పూర్తిగా కుదేలైన విషయం అందరికీ తెలిసిందే. మీడియా ప్రధాన ఆదాయ వనరైన ప్రకటనలు తగ్గిపోవంటతో మీడియా ఆదాయం దాదాపు పడిపోయినట్లే లెక్క. అందుకనే మీడియా యాజమాన్యాలు ఖర్చును తగ్గించుకోవటంలో భాగంగా స్టాఫ్ ను తగ్గించుకుంటున్నాయి. ఇదే విషయాన్ని ఐఎన్ఎస్ కేంద్ర సమాచార ప్రసారాల శాఖ కు లేఖలో […]