ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు మంచి చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఏపీ ప్రభుత్వం తన విధానాల ద్వారా స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వ్యవహారంలో పలువురు హైకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం సంబంధిత జీవోలను ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే విద్యా సంవత్సరంలోనే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు గాను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఒకటవ […]
ఇంగ్లిష్ మీడియంలో తన పిల్లలను చదివిస్తూ తెలుగు భాషోద్ధారణ ప్రసంగాలు చేసే ప్రముఖులు, పేదలకు మేలు చేసే విషయాలను అడ్డుకునే విద్వేష విపక్ష కూటములు అన్నీ కలసి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను అడ్డుకునే కుట్రలు ఒక వైపు సాగిస్తున్నాయి. కోర్టులకెక్కి, న్యాయస్థానాలను పక్కదోవ పట్టించి పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కారణమయ్యే ఇంగ్లిష్ మీడియంను తాత్కాలికంగా అడ్డుకోవచ్చు. కానీ పేద ప్రజల్లో మాత్రం ఆంగ్ల మాధ్యమంపై ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే పోటీ […]