లాక్ డౌన్ తర్వాత వ్యవసాయరంగం కూడా కుదేలవుతోంది. రవాణా నిలిచిపోవడంతో అమ్మకాలు లేకపోవడంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. మార్కెటింగ్ కొరతతో చిక్కుల్లో పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆక్వా రైతులకు ఊరట కల్పించేలా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రోసెసింగ్ యూనిట్లు అన్నీ తెరిచేలా చర్యలు తీసుకుంది. ఎంపెడా సహాయంతో ఆక్వా కౌంట్ ని నిర్ధారించి, ధరలు ప్రకటించారు. ఆ ధరల లోపు కొనుగోలు చేయడానికి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో పాటుగా ఇతర పంటలకు […]