రాజమౌళికి అమరేంద్ర బాహుబలి తరహాలో పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇప్పటికే కిందామీదా పడుతూ వాయిదాల మీద వాయిదాలు తింటూ షూటింగ్ కొనసాగిస్తూ వచ్చిన ఆర్ఆర్ఆర్ కు కరోనా రూపంలో మరొక మెగా బ్రేక్ అడ్డు పడింది. ఒకటి కాదు ఏకంగా రెండు నెలల విలువైన సమయాన్ని తినేస్తోంది. జులైకాంతా పరిస్థితి నార్మల్ కావొచ్చని అంటున్నారు కానీ భారీ జన సందోహం గుమికూడే షూటింగులకు ప్రభుత్వాలు అప్పటి నుంచైనా అనుమతి ఇస్తాయా లేదా అన్నది పాజిటివ్ కేసుల […]
కరోనా వల్ల షూటింగులు, రిలీజులు ఎక్కడిక్కడ వాయిదా పడిపోయి అసలు ఏం జరుగుతోందో అర్థం కానీ విచిత్ర పరిస్థితి నెలకొంది. మొత్తం సెట్ అయ్యాక ఏ సినిమా ముందు వస్తుందో కూడా ఎవరికీ తెలియదు. థియేటర్లకు జనం వస్తారా అనే అనుమానం కూడా ఇంకా వెంటాడుతూనే ఉంది. చిరంజీవి ఆచార్య లాంటి భారీ సినిమాలకు ఈ దసరాకు వచ్చే ఛాన్స్ దాదాపు లేనట్టే. మరి ఆర్ఆర్ఆర్ చెప్పిన మాట మీద నిలబడి వచ్చే ఏడాది జనవరి 8న […]