థియేటర్లు తెరుచుకోవడం మీద ఇంకా అనుమానాలు తీరకపోవడంతో బాలీవుడ్ నిర్మాతలు తప్పని పరిస్థితుల్లో ఓటిటి వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని రేంజ్ సినిమాలు ఇప్పుడు డిజిటల్ దారి పడుతున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్ ఆన్ లైన్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా ముంబై అప్డేట్. వచ్చే ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా వరల్డ్ ప్రీమియర్ గా డిస్నీ హాట్ స్టార్ లో టెలికాస్ట్ చేయబోతున్నారట. దీనికి […]
డబ్బు ఎంత సంపాదించినా దానికి నలుగురికి పంచే గుణం లేకపోతే దానికి సార్థకత చేకూరదు. అందులోనూ కరోనా లాంటి మహమ్మారి ఇండియాను నలువైపులా కమ్ముకున్న విపత్కర పరిస్థితుల్లో వీలైనంత చేయూత చాలా అవసరం. ఇప్పటికే వివిధ బాషా సినిమా పరిశ్రమల నుంచి విరాళాల ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ ఒక్క దెబ్బతో తన మూవీసే కాదు మనసు కూడా ఎంత భారీదో రుజువు చేశాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. అక్షరాల 25 కోట్ల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ కేర్స్ […]