iDreamPost
android-app
ios-app

ఒకే రోజు OTTలో 37 సినిమాలు

  • Published Oct 11, 2025 | 3:32 PM Updated Updated Oct 11, 2025 | 3:32 PM

ఈ వీకెండ్ థియేటర్ లో చెప్పుకోదగిన సినిమాలు లేవు. కానీ ఓటిటి లో మాత్రం చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. మిరాయ్ , కురుక్షేత్ర , వార్ 2 , పరం సుందరి లాంటి ఎన్నో సినిమాలు. క్రైమ్ , సస్పెన్స్ సిరీస్ లు ఇలా చాలానే ఉన్నాయి. మరి అవన్నీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

  • Published Oct 11, 2025 | 3:32 PMUpdated Oct 11, 2025 | 3:32 PM
ఒకే రోజు OTTలో 37 సినిమాలు

ఈ వీకెండ్ థియేటర్ లో చెప్పుకోదగిన సినిమాలు లేవు. కానీ ఓటిటి లో మాత్రం చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. మిరాయ్ , కురుక్షేత్ర , వార్ 2 , పరం సుందరి లాంటి ఎన్నో సినిమాలు. క్రైమ్ , సస్పెన్స్ సిరీస్ లు ఇలా చాలానే ఉన్నాయి. మరి అవన్నీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

అమెజాన్ ప్రైమ్ :

గది – తెలుగు సినిమా

త్రిబాణధారి బార్బరిక్ – తెలుగు చిత్రం

పరమ్ సుందరి – హిందీ మూవీ

బాంబ్ – తమిళ సినిమా

రిప్పన్ స్వామి – కన్నడ మూవీ

ఎడ్ షరీన్ – ఇంగ్లీష్ సిరీస్

ఎల్లిగే పయన ఎవుదో దారి – కన్నడ మూవీ

జాన్ క్యాండీ – ఇంగ్లీష్ సినిమా

ద హోమ్ – ఇంగ్లీష్ మూవీ

థిక్కర్ దాన్ వాటర్ – నైజీరియన్ సినిమా

హాట్‌స్టార్ :

మిరాయ్ – తెలుగు సినిమా

9-1-1 సీజన్ 9 – ఇంగ్లీష్ సిరీస్

గ్రేస్ అనాటమీ సీజన్ 22 – ఇంగ్లీష్ సిరీస్

సెర్చ్: ద నైనా మర్డర్ కేస్ – తెలుగు డబ్బింగ్ సిరీస్

సోలార్ ఆపోజిట్ సీజన్ 1-3 – ఇంగ్లీష్ సిరీస్

టీమ్ మెక్‌బట్స్: ఎనిమల్ రెస్క్యూ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్

నెట్‌ఫ్లిక్స్ :

వార్ 2 – తెలుగు డబ్బింగ్ మూవీ

కురుక్షేత్ర – తెలుగు డబ్బింగ్ సిరీస్

మై ఫాదర్ ద బీటీకే కిల్లర్ – ఇంగ్లీష్ సినిమా

స్విమ్ టూ మీ – స్పానిష్ మూవీ

ద చూజన్ – ఇంగ్లీష్ సిరీస్

ద ఉమన్ ఇన్ కాబిన్ 10 – ఇంగ్లీష్ సినిమా

ఓల్డ్ మనీ – టర్కిష్ సిరీస్

సన్ నెక్స్ట్ :

రాంబో – తమిళ మూవీ

జీ5 :

ఏ మ్యాచ్ – మరాఠీ సినిమా

అక్షర్‌ధమ్ – హిందీ మూవీ

వెదువన్ – తమిళ సిరీస్

ఆహా :

గంధి కన్నడి – తమిళ సినిమా

మనోరమ మ్యాక్స్ :

సాహసం – మలయాళ మూవీ

వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వజ్ ఏ కల్లన్ – మలయాళ సినిమా

ఆపిల్ టీవీ ప్లస్ :

నైఫ్ ఎడ్జ్ – ఇంగ్లీష్ సిరీస్

ద లాస్ట్ ఫ్రంటియర్ – ఇంగ్లీష్ సిరీస్

బుక్ మై షో :

వాళియే – కన్నడ సినిమా

ఎమ్ఎక్స్ ప్లేయర్

జమ్నపార్ సీజన్ 2 – హిందీ సిరీస్

వెడ్డింగ్ ఇంపాజిబుల్ – తెలుగు డబ్బింగ్ సిరీస్

లయన్స్ గేట్ ప్లే :

లీగల్లీ వీర్ – తెలుగు మూవీ

ఇన్‌టూ ద డీప్ – తెలుగు డబ్బింగ్ సినిమా

కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .