iDreamPost

OTTలో క్రేజీ మూవీ.. ఒక్క తప్పుతో సంసారం మొత్తం నెట్టింట పెట్టేశారు!

OTT Suggestions- Best Couple Drama Comedy: ఓటీటీలు వచ్చిన తర్వాత అన్నీ చిత్రాలను వదలకుండా చూసేస్తున్నారు. అయితే ఇలాంటి ఒక కపుల్ కామెడీ యాక్షన్ డ్రామాని మాత్రం మీరు అస్సలు చూసి ఉండరు.

OTT Suggestions- Best Couple Drama Comedy: ఓటీటీలు వచ్చిన తర్వాత అన్నీ చిత్రాలను వదలకుండా చూసేస్తున్నారు. అయితే ఇలాంటి ఒక కపుల్ కామెడీ యాక్షన్ డ్రామాని మాత్రం మీరు అస్సలు చూసి ఉండరు.

OTTలో క్రేజీ మూవీ.. ఒక్క తప్పుతో సంసారం మొత్తం నెట్టింట పెట్టేశారు!

ఓటీటీ అనేది ఒక మహా సముద్రం. అందులో అన్నీ రకాల మూవీస్ ఉంటాయి. ముఖ్యంగా యాక్షన్, డ్రామా, ఎమోషన్, కామెడీ ఉంటాయి. ప్రేక్షకులు ఎక్కువగా కామెడీ చిత్రాలు అంటూ ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. అయితే ఆ కామెడీలో కూడా చాలా రకాల చిత్రాలు ఉంటాయి. వాటిలో మరీ ముఖ్యంగా డార్క్ కామెడీ అనేది ఎక్కువగా వినిపించే పేరు. కానీ, ఆ సినిమాలు చూసేందుకు మాత్రం చాలా మంది వెనకాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ మూవీస్ కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి అని వారి అభిప్రాయం. అయితే ఇక్కడ అలాంటి మూవీస్ ని కూడా కరెక్ట్ గా తెరకెక్కిచే వాళ్లు హాలీవుడ్ లో చాలామందే ఉన్నారు. అలాంటి కోవకు చెందిన ఒక చిత్రాన్ని ఇప్పుడు మీకోసం తీసుకొచ్చాం.

ఇలాంటి కొన్ని చిత్రాల గురించి మీరు వినే ఉంటారు. అలాంటి కొన్ని చిత్రాలను మీరు చూసి కూడా ఉంటారు. అయితే వాటిలో ఎక్కువ రొ*మాన్స్, ఎక్కువ కామెడీ ఉండకపోతే మాత్రం కాస్త డిజప్పాయింట్ అవుతారు. కానీ, ఈ సినిమాలో మొత్తం కామెడీనే ఆ సె*క్స్ అనే టేప్ చుట్టూ తిప్పారు. కుర్ర వయసులో కో*రికలు తీర్చుకునేందుకు.. జంటగా మారిన ఓ అబ్బాయి- అమ్మాయి గురించి, వారి ఆంతరంగిక సమయంల గురించి చెబుతూ తీసినదే ఈ కథ.

Sex Tape

ఈ సినిమాలో కాస్త శారీ*రకంగా దగ్గరయ్యి.. ఆ తర్వాత మళ్లీ అలాంటి పనులకు దురమవుతారు., అయితే ఒకరోజు ఎట్టకేలకు వాళ్లు మళ్లీ తమ పాత జీవితాన్ని కనసాగించాలి అని అభిప్రాయ పడతారు. అయితే తాము అలా అనుకోవడమే వారి పాలిట శాపంగా మారుతుంది. ఎంతో గ్యాప్ తర్వాత వాళ్లిద్దరు శృOగారంలో పాల్గొనాలి అనుకుంటారు. కానీ, దానిని కాస్త కొత్తగా చేయాలి అనుకుంటారు. అందుకోసం వాళ్లు ఒక వినూత్న ఐడియా చేస్తారు. వాళ్లు వారి మధ్య జరిగే మొత్తాన్ని ఒక వీడియోగా చిత్రీకరించాలి అని భావిస్తారు. తాగిన మైకంలో ఆ వీడియో డిలీట్ చేయబోయి. క్లౌడ్ లో అప్ లోడ్ చేసేస్తాడు. ఆ తర్వాత వారి వీడియో కాస్తా.. వెళ్లకూడని సైట్స్ లోకి కూడా వెళ్తుంది.

ఇంకేముంది.. వారి జీవితం కాస్తా బజారున పడుతుంది. మరి.. అలాంటి పరిస్థితుల నుంచి ఎలా తప్పించుకున్నారు? అసలు అలాంటి ఒక పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు. వారి వీడియోను డిలీట్ చేయగలిగారా? ఆఖరి పోస్ట్ మ్యాన్ కూడా వారి వీడియో చూసేస్తే.. వారి పరువు సంగతి ఏంటి? ఇలా చాలానే ప్రశ్నలు ఉంటాయి. అయితే కథ మొత్తం చెప్పాను అని కంగారు పడకండి. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మీరు ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే ఇది అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఆ చిత్రం పేరు “సె*క్స్ టేప్”. ఇది అమెజాన్ లో రూ.69కు రెంట్ బేసిస్లో ఉంది. ఈ మూవీ కొత్తగా రిలేషన్ స్టార్ట్ చేసేవారికి ఈ చిత్రం మంచి ఉదాహరణగా మారుతుంది. ఈ చిత్రాన్ని మాత్రం సోలోగా చూస్తే సో బెటర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి