iDreamPost

తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్స్.. 8,999కే 5జీ స్మార్ట్ ఫోన్

మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 8,999 కే వచ్చేస్తున్నది.

మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 8,999 కే వచ్చేస్తున్నది.

తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్స్.. 8,999కే 5జీ స్మార్ట్ ఫోన్

స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే మొబైల్ అందుబాటులో ఉంది. క్రేజీ ఫీచర్లు కోరుకునే వారు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్ల కోసం ఎదురుచూస్తుంటారు. మార్కెట్ లోకి విడుదలయ్యే అప్ డేటెడ్ వర్షన్ ఫోన్లు కొనేందుకు ఇంట్రస్టు చూపిస్తుంటారు. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు యూజర్లను దృష్టిలో పెట్టుకుని కిర్రాక్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త మొబైల్ కొనే ప్లాన్ లో ఉంటే సూపర్ ఫీచర్లతో 5జీ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 9 వేలకే వచ్చేస్తుంది.

చైనా బ్రాండ్ కు చెందిన పోకో స్మార్ట్ ఫోన్లకు యూజర్ల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ధరలు కూడా అందుబాటులో ఉండడంతో యూజర్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. మరి మీరు కూడా పోకో కొత్త మొబైల్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో పోకో ఎం6 5జీ స్మార్ట్ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై 31 శాతం డిస్కౌంట్ లభిస్తున్నది. దీని అసలు ధర రూ. 13000 వేలు కాగా.. ఆఫర్లో భాగంగా 8999కే వచ్చేస్తున్నది. బ్యాంక్ ఆఫర్లతో కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

Poco M6

పోకో ఎం6 5జీ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ 5జీ ప్రాసెసర్ ఉంది. 50ఎంపీ ఏఐ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.74 అంగుళాల హెచ్డీ+ 90హెచ్ జెడ్ డిస్ ప్లే కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. 4జీబీ + 128జీబీ కాకుండా ఈ ఫోన్ 6జీబీ + 128జీబీ, 8జీబీ + 256జీబీ ఆప్షన్స్ లో కూడా వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. మరి మీరు ఈ పోకో ఎం6 5జీ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి