iDreamPost
android-app
ios-app

స్టూడెంట్స్ కోసం యాపిల్ సేల్.. ఎయిర్ పోడ్స్, యాపిల్ పెన్సిల్ ఫ్రీ!

  • Published Jun 26, 2024 | 9:22 PM Updated Updated Jun 26, 2024 | 9:22 PM

Apple Special Sale Back To School For Students And Teachers: యాపిల్ సంస్థ ఇప్పుడు ఒక అద్భుతమైన సేల్ ని అయితే నిర్వహిస్తోంది. ఈ సేల్ లో మీరు ఎయిర్ పోడ్స్, యాపిల్ పెన్సిల్ ని ఫ్రీగా పొందేయచ్చు. మరి.. అందుకు ఏ ప్రొడక్ట్ కొనుగోలు చేయాలే తెలుసుకోండి.

Apple Special Sale Back To School For Students And Teachers: యాపిల్ సంస్థ ఇప్పుడు ఒక అద్భుతమైన సేల్ ని అయితే నిర్వహిస్తోంది. ఈ సేల్ లో మీరు ఎయిర్ పోడ్స్, యాపిల్ పెన్సిల్ ని ఫ్రీగా పొందేయచ్చు. మరి.. అందుకు ఏ ప్రొడక్ట్ కొనుగోలు చేయాలే తెలుసుకోండి.

  • Published Jun 26, 2024 | 9:22 PMUpdated Jun 26, 2024 | 9:22 PM
స్టూడెంట్స్ కోసం యాపిల్ సేల్.. ఎయిర్ పోడ్స్, యాపిల్ పెన్సిల్ ఫ్రీ!

యాపిల్ ప్రొడక్ట్స్ అంటే మన ఇండియన్స్ కి చాలా ఇష్టం. ఇప్పుడు ఆపిల్ తన సర్వీసెస్ ని ఇండియాలో అందరికీ అందించాలని స్టూడెంట్స్ ని, టీచర్స్ ని టార్గెట్ చేస్తుంది. కొద్ది రోజుల్లో సమ్మర్ అయిపోతుంది అనే టైంలో జూన్ 20న ఒక కొత్త సేల్ తో మన ముందుకు వచ్చింది. ఈ సేల్ ముఖ్య ఉద్దేశం యాపిల్ ప్రొడక్ట్స్ ని స్కూల్ లో ఉండే టీచర్స్, స్టూడెంట్స్ కి చాలా తక్కువ రేటుకే అందించాలని. ఈ సేల్ కి “బ్యాక్ టూ స్కూల్” అని పేరు పెట్టి ఈ సెప్టెంబర్ 30 వరుకు రన్ చేస్తున్నారు.

ఈ మోడరన్ టైమ్స్ లో అన్నిచోట్లా డిజిటల్ క్లాసు రూమ్స్ లేకపోవచ్చు. యాపిల్ ప్రొడక్ట్స్ ఉంటే ఎడ్యుకేషన్ లో డిజిటలైజేషన్ చాలా ఈజీ అవుతుంది. అలాగే స్టూడెంట్స్ కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ ని యాపిల్ ప్రొడక్ట్స్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ సేల్ లో యాపిల్ కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మ్యాక్ బుక్ ప్రో, మ్యాక్ బుక్ ఎయిర్, ఐ మ్యాక్, ఐ ప్యాడ్ ఎయిర్, మ్యాక్ మినీ ఇంకా ఐ ప్యాడ్ ప్రో లు స్పెషల్ డిస్కౌంట్ లో ఉన్నాయి. వీటికి రిలేటెడ్ యాక్సెసరీస్ అయిన యాపిల్ పెన్సిల్ ప్రో, మ్యాజిక్ కీ బోర్డుల మీద కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి.

అలాగే మ్యాక్ ఇంకా ఐప్యాడ్ కొంటే ఎయిర్ పోడ్స్ ని.. ఇంకా యాపిల్ పెన్సిల్ ని ఫ్రీ గా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే యాపిల్ కేర్ ప్లస్ లో యాపిల్ యూజర్స్ అందరికీ 20 పెర్సెంట్ డిస్కౌంట్ ని కూడా అందిస్తున్నారు. యాపిల్ TV అండ్ యాపిల్ మ్యూజిక్ ని మూడు నెలలు ఫ్రీగా యాక్సెస్ చేసుకునే ఆఫర్ కూడా ప్రోవైడ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా మంత్లీ సబ్ స్క్రిప్షన్ 59 రూపాయలకి తగ్గించారు. అది కూడా ముందు నెల రోజులు ఫ్రీ ట్రయిల్ ని యూజ్ చేసుకోవచ్చు.

యాపిల్ నిర్వహిస్తున్న ఈ ‘బ్యాక్ టూ స్కూల్’ సేల్ లో అసలు ఏ ప్రొడక్ట్స్ ఎంత రేటుకి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 11 ఇంచ్ ఐ ప్యాడ్ ప్రో M4 – రూ.89,900, 13 ఇంచ్ ఐ ప్యాడ్ ప్రో M4 – రూ.1,19,900/-, యాపిల్ పెన్సిల్ ప్రో రూ.10,900, యాపిల్ పెన్సిల్ USB-C- రూ.6,900, 11 ఇంచ్ మ్యాజిక్ కీ బోర్డు రూ.27,900, 13 ఇంచ్ మ్యాజిక్ కీబోర్డ్ రూ.31,900, 11 ఇంచ్ ఐప్యాడ్ ఎయిర్ M2- రూ.54,900, 13 ఇంచ్ ఐప్యాడ్ ఎయిర్ M2- రూ.74,900, 13 ఇంచ్ మ్యాక్ బుక్ ఎయిర్ M3- రూ.1,04,900, 15 ఇంచ్ మ్యాక్ బుక్ ఎయిర్ M3- రూ.1,24,900, 13 ఇంచ్ మ్యాక్ బుక్ ఎయిర్ M2- రూ.89,900, 14 ఇంచ్ మ్యాక్ బుక్ ప్రో M3- రూ.1,58,900, 14 ఇంచ్ మ్యాక్ బుక్ ప్రో M3 ప్రో- రూ.1,84,900, 16 ఇంచ్ మ్యాక్ బుక్ ప్రో- రూ.2,29,900, ఐ మ్యాక్ M3- రూ.1,29,900, మ్యాక్ మినీ M2- రూ.49,900, మ్యాక్ మినీ విత్ M2 ప్రో- రూ.1,19,900. అయితే ఈ మోడల్స్ రేటులు మీరు తీసుకునే స్టోరేజ్ ని బట్టి మారతాయి. మీరు కూడా టీచర్ లేదా స్టూడెంట్ అయితే ఈ ‘బ్యాక్ టూ స్కూల్’ సేల్ ని వినియోగించుకోండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom