iDreamPost
android-app
ios-app

OTT Release: నెల రోజుల్లోపే ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Feb 11, 2024 | 2:35 PM Updated Updated Feb 11, 2024 | 2:40 PM

సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్. ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్. ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

OTT Release: నెల రోజుల్లోపే ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’. నూతన దర్శకుడు దుశ్యంత్ తెరకెక్కించిన ఈ విలేజ్ డ్రామాలో సుహాస్, శివాని, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. ఫీల్ గుడ్ మూవీగా ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ న్యూస్ వైరల్ గా మారింది. నెల రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

సుహాస్.. షార్ట్ ఫిల్మ్ నుంచి తన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు వెండితెరపై హీరోగా రాణిస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో హీరో ఫ్రెండ్ పాత్రలతో పాటుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. హీరో, విలన్ రేంజ్ కు చేరుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. కలర్ ఫొటోతో ఓ రేంజ్ కు వెళ్లి.. తనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. హిట్ 2లో ఊహించని విధంగా విలన్ పాత్రను పోషించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక లేటెస్ట్ గా అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది ఈ మూవీ. దీంతో మూడురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బయ్యర్లకు లాభాల పంట పండించింది.

కాగా.. నెలరోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనున్నాడు సుహాస్. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో మార్చి 1న ఈ చిత్రం స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ నుంచి రావాల్సి ఉంది. ఇదే నిజమైతే.. రిలీజ్ అయిన నెల రోజుల్లోపే అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీ ఎంచక్క ఓటీటీలో చూసేయెుచ్చు. చిన్న చిత్రంగా మంచి వసూళ్లు సాధిస్తూ రన్నింగ్ అవుతోంది ఈ మూవీ. శేఖర్ చంద్ర ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. కాగా.. పద్మ క్యారెక్టర్ లో శరణ్య ప్రదీప్ చేసిన పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇదికూడా చదవండి: ఈగల్ డే 2 కలెక్షన్లు.. మాస్ మహారాజా గట్టెక్కేనా?

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş