iDreamPost
android-app
ios-app

జక్కన్న మెచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ.. OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published May 28, 2025 | 10:01 AM Updated Updated May 28, 2025 | 10:18 AM

తెలుగు , తమిళ్ , మలయాళం ఇలా అన్ని భాషలలోను మంచి కంటెంట్ తో ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద డైరెక్టర్స్ సైతం ఈ సినిమాలకు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా తమిళంలో వచ్చిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ.ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లో రిలీజ్ అవుతుందా అని ఓటిటి లవర్స్ ఎదురుచూస్తున్నారు.

  • Published May 28, 2025 | 10:01 AMUpdated May 28, 2025 | 10:18 AM
జక్కన్న మెచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ.. OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

చిన్న సినిమాలుగా వచ్చి భారీ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. తెలుగు , తమిళ్ , మలయాళం ఇలా అన్ని భాషలలోను మంచి కంటెంట్ తో ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద డైరెక్టర్స్ సైతం ఈ సినిమాలకు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా తమిళంలో వచ్చిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ సినిమాకు జక్కన్న కూడా రివ్యూ ఇచ్చాడు. కథ కథనం అంతా బావుండడంతో ఈ సినిమా చాలా రోజులు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లో రిలీజ్ అవుతుందా అని ఓటిటి లవర్స్ ఎదురుచూస్తున్నారు.

అబిషన్ జీవింత్ తెరకెక్కించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాను జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలియజేసారు మేకర్స్. తమిళ్ తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారట. కాబట్టి ఈ సినిమాన ఓటీటీ లో అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.