iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. కానీ !!

  • Published May 12, 2025 | 3:10 PM Updated Updated May 12, 2025 | 3:10 PM

ఈ వారం థియేటర్ రిలీజ్ కు పెద్దగా సినిమాలు ఏమి లేవు. దీనితో కనీసం OTT లో అయినా ఏమైనా సినిమాలు ఉన్నాయా అని సెర్చింగ్ మొదలు పెట్టారు మూవీ లవర్స్. మరి ఈ వారం OTTలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలేంటో చూసేద్దాం.

ఈ వారం థియేటర్ రిలీజ్ కు పెద్దగా సినిమాలు ఏమి లేవు. దీనితో కనీసం OTT లో అయినా ఏమైనా సినిమాలు ఉన్నాయా అని సెర్చింగ్ మొదలు పెట్టారు మూవీ లవర్స్. మరి ఈ వారం OTTలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలేంటో చూసేద్దాం.

  • Published May 12, 2025 | 3:10 PMUpdated May 12, 2025 | 3:10 PM
ఈ వారం OTT లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. కానీ !!

మూవీ లవర్స్ అంతా కూడా అయితే థియేటర్ లేదా OTT లో ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇంకో వారం వచ్చేసింది. కానీ అటు థియేటర్ లో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన సినిమాలేమి లేవు. కాబట్టి కనీసం OTT లో అయినా ఏమైనా సినిమాలు ఉన్నాయేమో అని సెర్చింగ్ మొదలుపెట్టారు మూవీ లవర్స్. ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వారం OTT లో కూడా చెప్పుకోదగిన సినిమాలేమి లేవు. అసలు ఏ ఏ సినిమాలు ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ వారం OTT లో రిలీజయ్యే సినిమాలు ఇవే

నెట్ ఫ్లిక్స్

సీ4 సింటా (తమిళ సినిమా) – మే 12

హాట్ స్టార్

ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద వార్ ఆఫ్ ద రోహ్రిమ్ (ఇంగ్లీష్ సినిమా) – మే 13

హై జునూన్ (హిందీ సిరీస్) – మే 16

వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) – మే 17

అమెజాన్ ప్రైమ్

భోల్ చుక్ మాఫ్ (హిందీ మూవీ) – మే 16

సోనీ లివ్

మరణమాస్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 15

సన్ నెక్స్ట్

నెసిప్పయ (తమిళ సినిమా) – మే 16

బుక్ మై షో

స ల టే స ల న టే (మరాఠీ సినిమా) – మే 13

మనోరమ మ్యాక్స్

ప్రతినిరపరాధి యానో (మలయాళ మూవీ) – మే 12

ప్రస్తుతానికి వీటిలో అంత ఇంట్రెస్టింగ్ సినిమాలైతే ఏమి లేవు. కానీ వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక ఈ వారం OTT లో రిలీజ్ అయ్యే సినిమాలు ఎలాంటి కంటెంట్ ను అందిస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.