Swetha
ఈ ఏడాది ధనుష్ నుంచి వచ్చిన సినిమా కుభేర. నిజానికి ఈ సినిమాతోనే డల్ గా ఉన్న థియేటర్స్ కాస్త సందడిగా మారాయి. చాలా కాలం తర్వాత థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. ఈ సినిమా టాలీవుడ్ లో మంచి టాక్ సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. ఆ తర్వాత రీసెంట్ గా ధనుష్ నుంచి ఇడ్లి కొట్టు సినిమా వచ్చింది. ఈ సినిమాకు కూడా బానే రెస్పాన్స్ వస్తుంది.

ఈ రెండు సినిమాలు కాకుండా ఇదే ఏడాది ధనుష్ నుంచి.. మరో సినిమా కూడా రానుంది. అదే తన బాలీవుడ్ మూవీ ‘తేరే ఇష్క్ మైన్’. ఈ సినిమా నవంబర్ లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా మరో రెండు నెలల్లో ధనుష్ నుంచి మరో సినిమా రాబోతుందంట. తన కెరీర్ లో 54వ సినిమాగా డైరెక్టర్ విగ్నేష్ రాజాతో సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ రీసెంట్ గానే కంప్లీట్ అయిందంట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ రానున్నట్లు కన్ఫర్మ్ చేశారు. సో ఇలా ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ముందు ముందు ధనుష్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.