Swetha
ఈ వారం థియేటర్స్ ను కాంతారా చాప్టర్ 1 రూల్ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ సినిమా టాక్ బాగానే ఉంది. వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ఫైనల్ రిజల్ట్స్ , ఫైనల్ లెక్కలు ఎలా ఉంటాయో తెలిసిపోతుంది. అవి కాకుండా ఓటిటిలో కూడా ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈటీవీ విన్ :
లిటిల్ హార్ట్స్
అమెజాన్ ప్రైమ్ వీడియో :
మదరాసి
జూనియర్
మైనే ప్యార్ కియా
నెట్‌ఫ్లిక్స్ :
ది గేమ్ వెబ్ సిరీస్
సన్ నెక్ట్స్ :
సాహసం
గౌరీశంకర
జీ5 :
చెక్‌మేట్
సోనీ లివ్ :
13th వెబ్ సిరీస్
ఆహా తమిళం :
నాలై నమదే
వీటిలో జూనియర్ , మదరాసి , లిటిల్ హార్ట్స్ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి. ఇక ఈలోపు సైలెంట్ గా ఏమైనా సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.