Swetha
నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల సినిమాలో 'ది ప్యారడైజ్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా మోహన్ బాబు లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. ఇక ఆ తర్వాత నాని చేయబోయేది సుజీత్ తోనే.

నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల సినిమాలో ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా మోహన్ బాబు లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. ఇక ఆ తర్వాత నాని చేయబోయేది సుజీత్ తోనే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ఓకే అయింది. ఇక దసరా రోజున ఈ మూవీ షూటింగ్ కు సంబందించిన పూజ కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్నారట.
ఈ సినిమాలో నాని క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఇక సినిమాలో హీరోతో పాటు ఈ మధ్య విలన్స్ క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో మలయాళ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ రాజమౌళి మూవీలో కూడా ఈయన నటిస్తున్నారు. ఇక ఇప్పుడు నాని సుజీత్ కాంబోలో రాబోయే సినిమా కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.