Swetha
బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి చాలా డిఫరెంట్ గా కొనసాగుతుంది. ఇప్పటికే మూడు ఎలిమినేషన్స్ జరిగాయి. ఇంతలోనే మరో కామానర్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంటర్ అయింది. అప్పటినుంచి గేమ్ కాస్త మారింది. ఇక ఈ వారం హౌస్ లో నుంచి బయటకు ఎవరు వెళ్తారా అనేది ఇంకో రోజులో తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు హౌస్ లోకి మరో ఐదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయని టాక్.

బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి చాలా డిఫరెంట్ గా కొనసాగుతుంది. ఇప్పటికే మూడు ఎలిమినేషన్స్ జరిగాయి. ఇంతలోనే మరో కామానర్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంటర్ అయింది. అప్పటినుంచి గేమ్ కాస్త మారింది. ఇక ఈ వారం హౌస్ లో నుంచి బయటకు ఎవరు వెళ్తారా అనేది ఇంకో రోజులో తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు హౌస్ లోకి మరో ఐదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయని టాక్. వీరంతా కూడా మరో వారం రోజుల్లో హౌస్ లోకి వెళ్ళబోతున్నారని టాక్.
హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చే వాళ్ళ నేమ్స్ ఇలా ఉన్నాయి. సినీ నటుడు ప్రభాస్ శ్రీను హౌస్ లోకి వెళ్ళబోతున్నాడంట. అతను హీరో ప్రభాస్ కు ఫ్రెండ్ కావడంతో అతని పేరును ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నాడు. ఒకవేళ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఎంటర్టైన్మెంట్ వైస్ ఫుల్ ఫన్ ఉండబోతుందని చెప్పొచ్చు. అలాగే స్మాల్ స్క్రీన్ నటుడు నిఖిల్ నయర్ కూడా హౌస్ లోకి వెళ్లనున్నట్లు టాక్. గృహలక్ష్మి , పలుకే బంగారమయనే లాంటి సీరియల్స్ , పలు టీవీ షోస్ తో నిఖిల్ ఆల్రెడీ అందరికి పరిచయమయ్యాడు.
ఇక వీరిద్దరూ కాకుండా ఎప్పటినుంచో వినిపిస్తున్న పేరు.. అలేఖ్య చిట్టి పికిల్స్ తో ఫెమస్ అయినా రమ్య . రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి కాంట్రావర్సి క్రియేట్ అయిందో తెలియనిది కాదు. దీనితో బిగ్ బాస్ టీం ఆమెను సంప్రదించారట. ఆమె కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. అలాగే షార్ట్ ఫిలిమ్స్ తో ఫెమస్ అయిన అఖిల్ రాజ్ , మోడల్ గా గుర్తింపు సంపాదించుకున్న మౌనిష చౌదరి ల వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండనున్నట్లు టాక్. ఇక ముందు ముందు గేమ్ ఎలా సాగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.