Swetha
సినిమా అన్న తర్వాత హీరోకు ఎంత బలమైన క్యారెక్టరైజేషన్ ఉంటుందో.. విలన్ కు కూడా అదే విధమైన బ్యాక్డ్రాప్ ఉంటుంది. పైగా ఈ మధ్య హీరోతో ఈక్వల్ గా విలన్స్ కు ఎలివేషన్ ఇస్తున్నారు. సో జనాల్లో కూడా విలన్ విషయంలో అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ క్రమంలో అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాలో విలన్ ఎవరై ఉంటారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సినిమా అన్న తర్వాత హీరోకు ఎంత బలమైన క్యారెక్టరైజేషన్ ఉంటుందో.. విలన్ కు కూడా అదే విధమైన బ్యాక్డ్రాప్ ఉంటుంది. పైగా ఈ మధ్య హీరోతో ఈక్వల్ గా విలన్స్ కు ఎలివేషన్ ఇస్తున్నారు. సో జనాల్లో కూడా విలన్ విషయంలో అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ క్రమంలో అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాలో విలన్ ఎవరై ఉంటారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకోసం అనిల్ రావిపూడి మెగాస్టార్ కోసం.. ఓ స్ట్రాంగ్ విలన్ ను ఎంచుకున్నారట. మన శంకర వర ప్రసాద్ గారితో ఫైట్ చేయబోయే విలన్ మరెవరో కాదు.. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.
దేవర , ఢాకు మహారాజ్ లాంటి సినిమాల్లో షైన్ కు సరైన పాత్రలు పడలేదని టాక్. ఇక ఈ సినిమాలో అనిల్ షైన్ కు ఎలాంటి పాత్ర రాసుకున్నాడా అని ఆరా తీస్తున్నారు ఆడియన్స్. మాములుగా అనిల్ సినిమాలలో విలన్స్ అంత క్రూయల్ గా ఉండరు. వారితో కూడా కామిడీనే చేయిస్తూ ఉంటాడు. షైన్ కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాతోనే టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక మన శంకర వర ప్రసాద్ గారి నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ ప్రోమో సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.