Swetha
బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చాక గేమ్ ఇంకాస్త రసవత్తరంగా మారింది. కనీసం ఇక నుంచైనా కంటెస్టెంట్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తే చాలని అనుకుంటున్నారు ఆడియన్స్. ఇక ప్రస్తుతం నాలుగో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. నామినేషన్స్ టాస్క్ కూడా ఈ వారం కాస్త ఇంట్రెస్టింగ్ గానే ముగిసింది

బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చాక గేమ్ ఇంకాస్త రసవత్తరంగా మారింది. కనీసం ఇక నుంచైనా కంటెస్టెంట్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తే చాలని అనుకుంటున్నారు ఆడియన్స్. ఇక ప్రస్తుతం నాలుగో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. నామినేషన్స్ టాస్క్ కూడా ఈ వారం కాస్త ఇంట్రెస్టింగ్ గానే ముగిసింది. ఫైనల్ గా ఈ టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి దివ్య, శ్రీజ, హరీష్, రీతు, సంజన, ఫ్లోరా షైనీలు నామినేషన్స్ లో ఉన్నారు.
ఈ ప్రక్రియలో సంజన మాట్లాడిన తీరు అందరిని కాస్త ఇబ్బందిపెట్టింది. ఇక నామినేషన్స్ లో ఉన్న వాళ్లలో ముగ్గురు సెలబ్రిటీస్ ముగ్గురు కామనర్స్ ఉన్నారు. వీరిలో రిస్క్ లో ఉన్నది శ్రీజ , ఫ్లోరా అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ ప్రియా వెళ్లిపోయిన తర్వాత శ్రీజ లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఇక ఫ్లోర మొదటినుంచి ఇదో విధంగా సేవ్ అవుతూ ఉంది కానీ ఇంకా హౌస్ మేట్స్ తో మెర్జ్ కాలేదని అందరి ఫీలింగ్. సో ప్రస్తుతానికి ఈ వారం నామినేషన్స్ లో ఈ ఇద్దరు కాస్త రిస్క్ లో ఉన్నట్లే.
అగ్నిపరీక్ష దాటుకుని మరీ కామనర్స్ హౌస్ లోకి వచ్చారు. మొదటి నుంచి ఉన్న వాళ్లలో హరీష్, కళ్యాణ్, పవన్, శ్రీజ మాత్రమే ఉన్నారు. వీరిలో మరొకరు ఎలిమినేట్ అయితే మాత్రం మిగిలిన వాళ్లకు కాస్త టఫ్ అనిపించొచ్చు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.