iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన శివకార్తికేయన్ మూవీ

  • Published Oct 01, 2025 | 11:02 AM Updated Updated Oct 01, 2025 | 11:02 AM

గత ఏడాది దీపావళి కి వచ్చిన అమరన్ సినిమాతో తెలుగులో శివకార్తికేయన్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆ తర్వాత రీసెంట్ గా మదరాసి సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా అలాంటి హిట్ ఏ అనుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించిన రేంజ్ లో మూవీ వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లోకి వచ్చేసింది.

గత ఏడాది దీపావళి కి వచ్చిన అమరన్ సినిమాతో తెలుగులో శివకార్తికేయన్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆ తర్వాత రీసెంట్ గా మదరాసి సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా అలాంటి హిట్ ఏ అనుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించిన రేంజ్ లో మూవీ వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లోకి వచ్చేసింది.

  • Published Oct 01, 2025 | 11:02 AMUpdated Oct 01, 2025 | 11:02 AM
OTT లోకి వచ్చేసిన శివకార్తికేయన్ మూవీ

గత ఏడాది దీపావళి కి వచ్చిన అమరన్ సినిమాతో తెలుగులో శివకార్తికేయన్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆ తర్వాత రీసెంట్ గా మదరాసి సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా అలాంటి హిట్ ఏ అనుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించిన రేంజ్ లో మూవీ వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లోకి వచ్చేసింది. ఇక ఓటిటి లో మూవీ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య థియేటర్ లో వర్కౌట్ అవ్వకపోయినా ఓటిటి లో మాత్రం మంచి మార్క్స్ కొట్టేస్తున్నాయి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. తమిళనాడులో ప్రశాంతంగా ఉన్న ఓ రాష్ట్రంలో కొందరు గన్ కల్చర్ తీసుకురడానికి ట్రై చేస్తారు. ఇందులో భాగంగా గన్స్ ఉన్న ఓ ఆరు కంటైనర్స్ ను రాష్ట్రంలోకి తీసుకుని వస్తారు. ఈ మ్యాటర్ ఎన్ఐఏ కు తెలుస్తుంది. అక్కడ ఆఫీసర్ బిజూ మీనన్. అతను తన టీం తో కలిసి వీటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ జరిగిన గొడవలో అతనికి గాయాలు అవుతాయి. ఇక మరోవైపు శివకార్తికేయన్ లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. అనుకోకుండా ఆ ఇద్దరికీ ఒకే ఆంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత శివ కార్తికేయన్ ఆ ఆఫీసర్ ప్లాన్ లో ఎంట్రీ ఇస్తాడు . అది ఎలా జరిగింది ? ఆ తర్వాత ఏమైంది ? ఆ క్రిమినల్ ప్లాన్ ను అడ్డుకున్నారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ అందుబాటులోకి వ‌చ్చింది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఎంచక్కా ఓటిటి లో చూసేయొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet