iDreamPost
android-app
ios-app

OTT లో మిరాయ్ ఎప్పటినుంచంటే !

  • Published Oct 04, 2025 | 11:58 AM Updated Updated Oct 04, 2025 | 11:58 AM

తేజ సజ్జా నుంచి లేటెస్ట్ గా వచ్చిన సినిమా మిరాయ్. లాస్ట్ ఇయర్ హనుమాన్ తో మెప్పించిన ఈ యంగ్ హీరో ఈ ఇయర్ మిరాయ్ తో హిట్ కొట్టేశాడు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో ఐ ఫీస్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా.. థియేట్రికల్ ఎండ్ కంప్లీట్ అయ్యేలోపు ఏకంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ దక్కించుకుంది.

  • Published Oct 04, 2025 | 11:58 AMUpdated Oct 04, 2025 | 11:58 AM
OTT లో మిరాయ్ ఎప్పటినుంచంటే !

తేజ సజ్జా నుంచి లేటెస్ట్ గా వచ్చిన సినిమా మిరాయ్. లాస్ట్ ఇయర్ హనుమాన్ తో మెప్పించిన ఈ యంగ్ హీరో ఈ ఇయర్ మిరాయ్ తో హిట్ కొట్టేశాడు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో ఐ ఫీస్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా.. థియేట్రికల్ ఎండ్ కంప్లీట్ అయ్యేలోపు ఏకంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ దక్కించుకుంది. సెప్టెంబర్ 12 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. మూవీ కథ అంత కూడా తొమ్మిది గ్రంధాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ తొమ్మిది గ్రంధాలు ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో ఉంటాయి. వాటికి రక్షణ కవచంలా కాపలాగా కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్న కొంతమంది ఉంటారు. వాటి అన్నిటిని దాటుకుంటూ ఒక్కోదాన్ని చేదక్కించుకుంటూ ఉంటాడు మనోజ్. వాటిలో అన్నిటికంటే తొమ్మిదో గ్రంధం మహా పవిత్రమైనది. దానిని దక్కించుకోవడం చాలా కష్టం. దానినీ శ్రీయ కవచంలా కాపాడుతూ ఉంటుంది. మనోజ్ నుంచి వచ్చే ముప్పును ముందే గ్రహించి తన బిడ్డ వేద(తేజ సజ్జ) ను ఓ వీరుడిలా పెంచుతుంది. కానీ అతను చిన్నతనంలోనే తల్లికి దూరం అవుతాడు.

ఆ తర్వాత ఏమైంది ? తానొక వీరుడిని అని ఎలా గుర్తించాడు ? ఆ మహాగ్రందాన్ని మనోజ్ దక్కించుకోకుండా తేజ ఏమి చేసాడు ? తన శక్తులు తానూ ఎలా తెలుసుకుని సూపర్ యోధగా మారాడు ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.ఈ సినిమా జియో హాట్ స్టార్ లో అక్టోబర్‌ 10 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక ఓటిటి లో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.