iDreamPost
android-app
ios-app

OTTలో ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా !

  • Published Oct 01, 2025 | 10:05 AM Updated Updated Oct 01, 2025 | 10:05 AM

ఓటిటి లో కొన్ని సినిమాలు అంత ఈజీగా కనెక్ట్ అవ్వవు. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి. ఊహించని ట్విస్ట్ లు , హార్ట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఓటిటి లో దూసుకుపోతుంది. ఈ సినిమా కానీ మిస్ అయితే ఓ మంచి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. అనే విషయాలను చూసేద్దాం.

  • Published Oct 01, 2025 | 10:05 AMUpdated Oct 01, 2025 | 10:05 AM
OTTలో ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా !

ఓటిటి లో కొన్ని సినిమాలు అంత ఈజీగా కనెక్ట్ అవ్వవు. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి. ఊహించని ట్విస్ట్ లు , హార్ట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఓటిటి లో దూసుకుపోతుంది. ఈ సినిమా కానీ మిస్ అయితే ఓ మంచి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ స్టోరీ అంతా కూడా కేరళలోని ఓ టౌన్ చుట్టూ కొనసాగుతుంది. సైమన్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ తన రిటైర్మెంట్ రోజేనే చనిపోతాడు. చాలా మంది అది నార్మల్ అనుకుంటారు. కొంతమంది సూసైడ్ అని అనుకుంటారు. దీనితో పోలీసులకు దీని వెనుక ఓ పెద్ద కారణం ఉందనే అనుమానం వస్తుంది. ఈ కేసును సాల్వ్ చేయడానికి ఐపీఎస్ అధికారి లాల్ మోహన్ రంగంలోకి దిగుతాడు. అది పక్కా మర్డర్ అని గుర్తిస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది ? అసలు సైమన్ మరణానికి కారణం ఏంటి ? చివరికి ఏమి జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా రన్ టైం కేవలం 1గంట 46 నిముషాలు మాత్రమే. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలని అనుకునేవారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్. ఈ సినిమా పేరు ‘పోలీస్ డే’.ఈ సినిమా ప్రస్తుతం మనోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూడండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.