Swetha
ఎప్పటినుంచో వినిపిస్తున్న రూమర్ ని దసరా రోజు కన్ఫర్మ్ చేసేసారు. నాని సుజీత్ కాంబినేషన్ లో బ్లడీ రోమియో టైటిల్ గా ఓ సినిమా రాబోతుందని ఎప్పటినుంచో వినిపిస్తున్న న్యూస్. దసరా రోజున పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. అయితే టైటిల్ ఇదే అని మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నాని ప్రస్తుతం పారడైస్ సినిమాతో బిజీగా ఉన్నాడు కాబట్టి.. ఈ కొత్త ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ కు కాస్త టైం పడుతుంది.

ఎప్పటినుంచో వినిపిస్తున్న రూమర్ ని దసరా రోజు కన్ఫర్మ్ చేసేసారు. నాని సుజీత్ కాంబినేషన్ లో బ్లడీ రోమియో టైటిల్ గా ఓ సినిమా రాబోతుందని ఎప్పటినుంచో వినిపిస్తున్న న్యూస్. దసరా రోజున పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. అయితే టైటిల్ ఇదే అని మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నాని ప్రస్తుతం పారడైస్ సినిమాతో బిజీగా ఉన్నాడు కాబట్టి.. ఈ కొత్త ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ కు కాస్త టైం పడుతుంది. అసలే సుజీత్ రీసెంట్ గా ఓజితో హిట్ కొట్టేశాడు. మరో వైపు న్యాచురల్ స్టార్ నాని.. సో ఈ కాంబో మీద కోటి ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.
వినడానికి చూడడానికి ఎగ్జైటింగ్ గానే ఉన్నా కూడా.. సుజీత్ , నాని మీద చాలా బాధ్యతలు ఉన్నట్టున్నాయి. ఇద్దరు చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాహో లాంటి నెగెటివ్ ఇంపాక్ట్ తర్వాత ఓజి లాంటి హిట్ ఇవ్వడంతో సుజీత్ మళ్ళీ నిలదొక్కుకోగలిగాడు. సో ఈసారి దానిని మించిన కంటెంట్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించాల్సిన బాధ్యత సుజీత్ మీద ఉంది. ఇక నాని విషయానికొస్తే దసరా సినిమా నుంచి నాని మాస్ యాంగిల్ లోకి మారిపోయాడు. లాస్ట్ గా వచ్చిన హిట్ 3 తో అది ఇంకాస్త బలపడింది. సో నానికి కూడా ఓ స్ట్రాంగ్ కథ కావాల్సిందే.
సో ఎలా చూసుకున్న ఇద్దరు ఎవరి వే లో వాళ్ళు ఈ సినిమా కోసం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. ఒకవేళ ఇది కనుక క్లిక్ అయితే నాని ఇమేజ్ మారిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ , పవన్ లాంటి సూపర్ స్టార్స్ ను హ్యాండిల్ చేసిన సుజీత్ నాని లాంటి టయర్ 2 హీరోను ఎలా తెరమీద చూపిస్తాడా అని.. అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీనికి కాస్త సమయం పట్టేలానే ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.