iDreamPost
android-app
ios-app

మన శంకరవరప్రసాద్ గారు.. శశిరేఖను పరిచయం చేశారు

  • Published Oct 01, 2025 | 12:26 PM Updated Updated Oct 01, 2025 | 12:26 PM

అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రానున్న సినిమాపై అందరికి చాలా అంచనాలు ఉన్నాయి. వింటేజ్ చిరుని అనిల్ చూపించబోతున్నారని టాక్. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు కూడా చాలా ఫాస్ట్ గా కొనసాగుతున్నాయి. సంక్రాంతికి సినిమా రావడం అయితే కన్ఫర్మ్ .

  • Published Oct 01, 2025 | 12:26 PMUpdated Oct 01, 2025 | 12:26 PM
మన శంకరవరప్రసాద్ గారు.. శశిరేఖను పరిచయం చేశారు

అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రానున్న సినిమాపై అందరికి చాలా అంచనాలు ఉన్నాయి. వింటేజ్ చిరుని అనిల్ చూపించబోతున్నారని టాక్. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు కూడా చాలా ఫాస్ట్ గా కొనసాగుతున్నాయి. సంక్రాంతికి సినిమా రావడం అయితే కన్ఫర్మ్ . కానీ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. పండగ సంధర్బంగా సినిమాకు సంబందించిన అప్డేట్ ఏమైనా ఇస్తారేమో అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈలోగానే సినిమా నుంచి హీరోయిన్ ను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆమె క్యారెక్టర్ నేమ్ ను శశిరేఖగా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పోస్టర్ తో పాటు.. దసరాకు మరో సర్ప్రైజ్ ఉందని చెప్పుకొచ్చారు. అంటే మూవీ నుంచి ఏదైనా గ్లిమ్ప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చని టాక్. సో ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.