Swetha
మెగాస్టార్ చిరంజీవి అంటే డ్యాన్స్ కు పెట్టింది పేరు. ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా చిరు గ్రేస్ ను ఎవరు మ్యాచ్ చేయలేరు. ప్రస్తుతం చిరు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దసరా సంధర్బంగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి అంటే డ్యాన్స్ కు పెట్టింది పేరు. ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా చిరు గ్రేస్ ను ఎవరు మ్యాచ్ చేయలేరు. ప్రస్తుతం చిరు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దసరా సంధర్బంగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. మీసాల పిల్ల అంటే చిరు ఇచ్చిన ఎంట్రీ నుంచి చిరు చేసిన గ్రెస్ ఫుల్ స్టెప్స్ వరకు ఆ ప్రోమో అందరిని మెప్పించింది. ఇన్నాళ్లయినా సరే చిరులో ఏ మాత్రం ఆ గ్రెస్ తగ్గలేదు.
ఈ చిన్న ప్రోమో చూసే అంతా తెగ మురిసిపోతున్నారు. ఇక సినిమా వస్తే ఏ రేంజ్ లో రిజల్ట్ ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ ను ఉదిత్ నారాయణ పాడారట. చాలా కాలం తర్వాత ఉదిత్ నారాయణ వాయిస్ వినిపించడంతో దానికి ఎక్స్ట్రా కిక్ వచ్చింది. గతంలో సంక్రాంతికి వస్తున్నాంతో రమణ గోకులను గుర్తు చేసి ఇలాంటి మ్యాజిక్ ఏ చేసాడు. ఈసారి ఇలా. ఈ సాంగ్ తో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్టే అని అనుకోవాలి. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.