iDreamPost
android-app
ios-app

జూనియర్ మూవీ న్యూ OTT స్ట్రీమింగ్ డేట్

  • Published Sep 24, 2025 | 12:09 PM Updated Updated Sep 24, 2025 | 1:05 PM

ఈ మధ్య కాలంలో వచ్చిన జూనియర్ మూవీ ఎంతో కొంత సందడి చేసింది. ఈ సినిమాను రాధాకృష్ణ రెడ్డి డైరెక్ట్ చేశారు. మొదటి సినిమా అయినా సరే కిరీటి తన మార్క్ ను సెట్ చేసుకున్నాడు . ఇక థియేటర్ లో ఎలా ఉన్నా సరే.. ఇలాంటి సినిమాలు ఓటిటి లోకి వస్తున్నాయంటే కచ్చితంగా అంతా చూడాలని అనుకుంటారు.

  • Published Sep 24, 2025 | 12:09 PMUpdated Sep 24, 2025 | 1:05 PM
జూనియర్ మూవీ న్యూ OTT స్ట్రీమింగ్ డేట్

ఈ మధ్య కాలంలో వచ్చిన జూనియర్ మూవీ ఎంతో కొంత సందడి చేసింది. ఈ సినిమాను రాధాకృష్ణ రెడ్డి డైరెక్ట్ చేశారు. మొదటి సినిమా అయినా సరే కిరీటి తన మార్క్ ను సెట్ చేసుకున్నాడు . ఇక థియేటర్ లో ఎలా ఉన్నా సరే.. ఇలాంటి సినిమాలు ఓటిటి లోకి వస్తున్నాయంటే కచ్చితంగా అంతా చూడాలని అనుకుంటారు. అయితే ఈ సినిమా ఇప్పుడు చెప్పిన టైం కి ఓటిటి కి రాలేదు. దీనితో ఓటిటి లవర్స్ కాస్త నిరాశపడ్డారు.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 30 న ఈ సినిమా రానున్నట్లు కొత్త డేట్ ను అనౌన్స్ చేశారు టీం. సో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఓటిటి లో అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.