iDreamPost
android-app
ios-app

OG ప్రీమియర్ డే.. కొద్దీ గంటల్లో రిజల్ట్స్

  • Published Sep 24, 2025 | 11:40 AM Updated Updated Sep 24, 2025 | 11:40 AM

రెండేళ్లుగా పవన్ అభిమానులంతా ఓజి జపం చేస్తూనే ఉన్నారు. ఇక కొద్దీ రోజుల నుంచి ఓజి హైప్ ఎంత పెరిగిపోయిందో తెలియనిది కాదు. కేవలం కట్ ఔట్స్ లాంచ్ లకే తెగ హడావిడి చేస్తున్నారు. టోటల్ ఇండస్ట్రీ అంతా ఓజి కోసం వెయిట్ చేస్తుంది. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అని ఇన్ని రోజులు అంతా టెన్షన్ పడుతున్నారు.

  • Published Sep 24, 2025 | 11:40 AMUpdated Sep 24, 2025 | 11:40 AM
OG ప్రీమియర్ డే.. కొద్దీ గంటల్లో రిజల్ట్స్

రెండేళ్లుగా పవన్ అభిమానులంతా ఓజి జపం చేస్తూనే ఉన్నారు. ఇక కొద్దీ రోజుల నుంచి ఓజి హైప్ ఎంత పెరిగిపోయిందో తెలియనిది కాదు. కేవలం కట్ ఔట్స్ లాంచ్ లకే తెగ హడావిడి చేస్తున్నారు. టోటల్ ఇండస్ట్రీ అంతా ఓజి కోసం వెయిట్ చేస్తుంది. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అని ఇన్ని రోజులు అంతా టెన్షన్ పడుతున్నారు. అందరి నిరీక్షణకు ఇంకొద్ది గంటల్లో తెరపడనుంది. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. అందరి ఆశలు చూపులు దానిమీదే ఉన్నాయి.

టికెట్ ధర వెయ్యి రూపాలైనా సరే దొరకని పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజి పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. ఇదే వైబ్ ప్రీమియర్ టాక్స్ తర్వాత కూడా ఉంటె.. ఇక రికార్డ్స్ ఊచకోకత కన్ఫర్మ్. అయితే ఇంతా హైప్ కూడా మంచిది కాదు అని ఏమౌతుందో ఏమో అని మరికొంతమంది కంగారు పడుతున్నారు. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు వంద కోట్లు దాటేస్తుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు.

భారీ హైప్ తోనే కాకుండా భారీ లక్ష్యంతో ఓజి ఎంట్రీ ఇస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనేది ఈరోజు మిడ్ నైట్ వచ్చే టాక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. రివ్యూలు కూడా ఫాస్ట్ గానే వస్తాయి. పాజిటివ్ టాక్ వస్తే ఓ రెండు వారాలు థియేటర్స్ ను ఓ ఆట ఆడబోతుంది ఓజి. పవన్ అభిమానులతో పాటు సగటు మూవీ లవర్స్ కు కూడా ఈరోజు బిగ్ డే నే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.