Swetha
మహేష్ SSMB 29 షూట్ లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి అన్ అఫీషియల్ అప్డేట్స్ చాలానే వస్తున్నాయి. కానీ రాజమౌళి నుంచి మాత్రం అప్డేట్ రావడం లేదు . అయినా సరే సినిమా మీద బజ్ అయితే తగ్గదు. పైగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మొదటి సినిమా కాబట్టి ఇక విపరీతమైన హైప్ ఉంటుంది.
మహేష్ SSMB 29 షూట్ లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి అన్ అఫీషియల్ అప్డేట్స్ చాలానే వస్తున్నాయి. కానీ రాజమౌళి నుంచి మాత్రం అప్డేట్ రావడం లేదు . అయినా సరే సినిమా మీద బజ్ అయితే తగ్గదు. పైగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మొదటి సినిమా కాబట్టి ఇక విపరీతమైన హైప్ ఉంటుంది.
Swetha
మహేష్ SSMB 29 షూట్ లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి అన్ అఫీషియల్ అప్డేట్స్ చాలానే వస్తున్నాయి. కానీ రాజమౌళి నుంచి మాత్రం అప్డేట్ రావడం లేదు . అయినా సరే సినిమా మీద బజ్ అయితే తగ్గదు. పైగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మొదటి సినిమా కాబట్టి ఇక విపరీతమైన హైప్ ఉంటుంది. ఇలాంటి డైరెక్టర్ తో సినిమా తీసిన తర్వాత మహేష్ చేయబోయే అప్ కమింగ్ మూవీస్ గురించి ఆల్రెడీ ఎప్పుడో డిస్కషన్ మొదలైపోయింది. దానిలో భాగంగా ఆ మధ్య సందీప్ రెడ్డి వంగ పేరు వినిపించింది.
దీనితో మహేష్ సందీప్ చేతిలోకి వెళ్తే ఎలా మారిపోతాడా అని అంతా టెన్షన్ ఫీల్ అయ్యారు. ఈ విషయంలో ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. .. “అలాంటి ప్రాజెక్ట్ ఏదీ లేదు, అవన్నీ రూమర్స్ మాత్రమే. ప్రస్తుతం నేను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీని నిర్మిస్తున్నాను” . సో సందీప్ రెడ్డి వంగతో మహేష్ సినిమా లేనట్టే. అయితే 2026 ఎండ్ కు మాత్రం మహేష్ ఓ కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారట.
అది కూడా ఓ పాన్ ఇండియా దర్శకుడితోనే ఉంటుందని.. దానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే రాజమౌళి సినిమా షూటింగ్ ను శెరవేగంగా కానిచ్చేస్తున్నాడు. కాస్త లేట్ అయినా కానీ అవుట్ పుట్ అదిరిపోయే విధంగా ఉంటుంది కాబట్టి.. జక్కన్న మీద ఆడియన్స్ ప్రెజర్ అంతగా ఉండదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.