iDreamPost
android-app
ios-app

ఈ వారం OTTలో 27 సినిమాలు.. ఆ 4 మస్ట్ వాచ్

  • Published Sep 22, 2025 | 1:14 PM Updated Updated Sep 22, 2025 | 1:14 PM

ఈ వారం థియేటర్స్ లో సోలో ఎంట్రీ ఇస్తుంది ఓజి మూవీ. ఈ సినిమా కోసం ఆడియన్స్ తో పాటు.. ఇండస్ట్రీ అంతా వెయిట్ చేస్తుంది. ఈ సినిమా మొదటి నుంచి క్రియేట్ చేస్తున్న హైప్ అలాంటిది. సో అందరికళ్లు ఓజి మీదే ఉన్నాయి. అయినా సరే ఓటిటి లో రిలీజ్ చేసే సినిమాల సంఖ్య అయితే ఎక్కడా తగ్గడం లేదు. ఈ వారం ఓటిటి లో ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

  • Published Sep 22, 2025 | 1:14 PMUpdated Sep 22, 2025 | 1:14 PM
ఈ వారం OTTలో 27 సినిమాలు.. ఆ 4 మస్ట్ వాచ్

ఈ వారం థియేటర్స్ లో సోలో ఎంట్రీ ఇస్తుంది ఓజి మూవీ. ఈ సినిమా కోసం ఆడియన్స్ తో పాటు.. ఇండస్ట్రీ అంతా వెయిట్ చేస్తుంది. ఈ సినిమా మొదటి నుంచి క్రియేట్ చేస్తున్న హైప్ అలాంటిది. సో అందరికళ్లు ఓజి మీదే ఉన్నాయి. అయినా సరే ఓటిటి లో రిలీజ్ చేసే సినిమాల సంఖ్య అయితే ఎక్కడా తగ్గడం లేదు. ఈ వారం ఓటిటి లో ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

ఆహా:

జూనియర్ (తెలుగు సినిమా) – సెప్టెంబరు 22

అమెజాన్ ప్రైమ్:

హోటల్ కాస్టైరా (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 24

కొకైనా క్వార్టర్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 25

టూమచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ (హిందీ టాక్ షో) – సెప్టెంబరు 25

మాదేవా (కన్నడ సినిమా) – సెప్టెంబరు 26

నెట్‌ఫ్లిక్స్:

ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 26

ది గెస్ట్‌ (ఇంగ్లీష్ సిరీస్‌) – సెప్టెంబరు 26

అలైస్‌ (ఇంగ్లీష్ సిరీస్‌) – సెప్టెంబరు 26

మాంటిస్‌ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 26

హౌస్‌ ఆఫ్‌ గిన్నీస్‌ (ఇంగ్లీష్‌ సిరీస్) – సెప్టెంబరు 26

హాట్‌స్టార్:

సుందరకాండ (తెలుగు సినిమా) – సెప్టెంబరు 23

ది డెవిల్‌ ఈజ్‌ బిజీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – సెప్టెంబరు 24

హృదయపూర్వం (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 26

మార్వెల్‌ జాంబియాస్‌ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 24

ద బల్లాడ్ ఆఫ్ వల్లిస్ ఐలాండ్ (ఇంగ్లీష్ చిత్రం) – సెప్టెంబరు 28

ఉమన్ ఇన్ ద యార్డ్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 28

ద ఫ్రెండ్ (ఇంగ్లీష్ చిత్రం) – సెప్టెంబరు 28

డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 28

సన్ నెక్స్ట్:

దూరతీర యానా (కన్నడ మూవీ) – సెప్టెంబరు 26

జీ5:

జనావర్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 26

సుమతి వళవు (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 26

ఆపిల్ ప్లస్ టీవీ :

స్లో హార్సస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 24

ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 26

ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 26

లయన్స్ గేట్ ప్లే :

డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 26

మనోరమ మ్యాక్స్ :

సర్తీక్ (మలయాళ మూవీ) – సెప్టెంబరు 26

ఎమ్ఎక్స్ ప్లేయర్ :

సిక్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – సెప్టెంబరు 24

వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు సడెన్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.