Swetha
రెండు నెలల క్రితం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సంచలనం సృష్టించిన మూవీ.. ది ఫాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ . మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన సినిమా ఇది. సుమారు 1200 కోట్లతో రూపొందిన మూవీ.. రిలీజ్ తర్వాత 4380 కోట్లు రాబట్టి.. బ్లాక్ బస్టర్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా కథేంటి ఏ ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. కాస్మిక్ రేలకు గురై అద్భుతమైన శక్తులు పొందిన తర్వాత రీడ్ రిచర్డ్స్, స్యూ స్టోర్మ్, బెన్ గ్రిమ్, జానీ స్టోర్మ్ అనే నలుగురు వ్యోమగాములు ఫాంటాస్టిక్ ఫోర్ అనే సూపర్ హీరోల బృందంగా మారతారు. ఆ తర్వాత ప్రపంచాన్ని అనేక సమస్యల నుంచి రక్షించి నాలుగేండ్లలోనే బాగాఫేమస్ అయిపోతారు. కొన్నాళ్లకు రీడ్, స్యూ దంపతులు తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించడంతో ప్రపంచం మొత్తం ఆ బాలుడు ఎలాంటి వాడై ఉంటాడనే చర్చ మొదలవుతుంది.
ఈ విషయం తెలిసి ఆ బిడ్డను గాలాక్టస్‌కు అప్పగించచాలంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ సూపర్ హీరోల బృందం ఏం చేసింది, ఆ మహా శక్తిని ఎలా ఎదుర్కొన్నారు. అందుకు ఎలాంటి ఫ్లాన్ చేశారు. అ బిడ్డను అప్పగించారా లేదా, సిల్వర్ సర్ఫర్ ఏం చేసింది అనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ , యాపిల్ టీవీ ఫ్లస్ ఓటిటి లలో ఇంగ్లిష్ తో పాటు.. సౌత్ భాషలలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతం రెండు వారాల వరకు రెంటల్ పద్దతిలోనే అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత ఫ్రీ గా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు.. ఈ సూపర్ హీరోస్ ను ఓటిటి లో అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.