iDreamPost
android-app
ios-app

OTT లో మరో తెలుగు మూవీ.. ఎక్కడంటే ?

  • Published Sep 23, 2025 | 4:05 PM Updated Updated Sep 23, 2025 | 4:05 PM

ఇతర భాషల సినిమాలైనా సరే కంటెంట్ బావుంటే కనుక ఓటిటి ప్రేక్షకులు వాటిని బాగా ఆదరిస్తారు. ఇక తెలుగు సినిమాల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కచ్చితంగా ఆ సినిమాలను చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఓటిటి లో మరొక తెలుగు సినిమా రిలీజ్ కాబోతుంది.

ఇతర భాషల సినిమాలైనా సరే కంటెంట్ బావుంటే కనుక ఓటిటి ప్రేక్షకులు వాటిని బాగా ఆదరిస్తారు. ఇక తెలుగు సినిమాల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కచ్చితంగా ఆ సినిమాలను చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఓటిటి లో మరొక తెలుగు సినిమా రిలీజ్ కాబోతుంది.

  • Published Sep 23, 2025 | 4:05 PMUpdated Sep 23, 2025 | 4:05 PM
OTT లో మరో తెలుగు మూవీ.. ఎక్కడంటే ?

ఇతర భాషల సినిమాలైనా సరే కంటెంట్ బావుంటే కనుక ఓటిటి ప్రేక్షకులు వాటిని బాగా ఆదరిస్తారు. ఇక తెలుగు సినిమాల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కచ్చితంగా ఆ సినిమాలను చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఓటిటి లో మరొక తెలుగు సినిమా రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజ్ అయినా ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి రానుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. హీరో విదేశాల్లో చదువుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. ఓ మంచి సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేదే అతని కోరిక. దీని గురించి అతని తండ్రికి చెప్తే కోప్పడతాడు. దీనితో అతను ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. తమిళనాడులోని ఓ ఊరికి వెళ్తాడు. అక్కడ తన చిన్నప్పుడు గడిపిన బంగ్లా ఉంటాయి. మరో వైపు హీరోయిన్ కూడా అదే ఊరికి వస్తుంది. అనుకోని క్రమంలో ఈ ఇద్దరు ప్రేమలో పడతారు. వారి ప్రేమ కథ ముందుకు సాగుతుందా లేదా ? చివరికి ఏమి జరిగింది ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు మేఘాలు చెప్పిన ప్రేమకథ . ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలానే హృదయపూర్వం, ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా, సుమతి వళపు , సుందరకాండ , జూనియర్ సినిమాలు కూడా ఈ వారం ఓటిటి లో స్ట్రీమింగ్ కానున్నాయి. కాబట్టి అసలు మిస్ చేయకుండ చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.